Online Bible

- Advertisements -




కీర్తన 58:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 వారి విషము నాగుపాము విషమువంటిది

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

4 వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు. వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు

See the chapter Copy




కీర్తన 58:4

Follow us:

Advertisements


Advertisements