కీర్తన 57:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నా కార్యం సఫలపరచే, మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మహోన్నతుడైన దేవునికి, నా పనులు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను. See the chapterపవిత్ర బైబిల్2 మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను. దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నా కార్యం సఫలపరచే, మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను. See the chapter |