Online Bible

- Advertisements -




కీర్తన 56:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను. మనుష్యులు నన్నేమి చేయగలరు?

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 నేను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 నేను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను, మనుషులు నన్నేమి చేయగలరు?

See the chapter Copy

పవిత్ర బైబిల్

11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను. మనుష్యులు నన్నేమి చేయగలరు?

See the chapter Copy




కీర్తన 56:11

Follow us:

Advertisements


Advertisements