కీర్తన 55:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నేను దూరంగా ఎగిరిపోయి ఎడారిలో ఉండేవాన్ని. సెలా See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను. See the chapterపవిత్ర బైబిల్7 నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నేను దూరంగా ఎగిరిపోయి ఎడారిలో ఉండేవాన్ని. సెలా See the chapter |