కీర్తన 55:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 “ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే! ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను. See the chapterపవిత్ర బైబిల్6 ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 “ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే! ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా! See the chapter |