కీర్తన 55:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 భయం వణుకు నన్ను చుట్టుముట్టాయి; భీతి నన్ను ముంచేస్తుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది. See the chapterపవిత్ర బైబిల్5 నాకు భయము మరియు వణకుగా ఉంది. నేను భయపడిపోయాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 భయం వణుకు నన్ను చుట్టుముట్టాయి; భీతి నన్ను ముంచేస్తుంది. See the chapter |