కీర్తన 55:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నా హృదయం నాలో వేదన పడుతుంది; మరణభయం నన్ను చుట్టుకుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది. See the chapterపవిత్ర బైబిల్4 నాలో నా గుండె అదురుతోంది. నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నా హృదయం నాలో వేదన పడుతుంది; మరణభయం నన్ను చుట్టుకుంది. See the chapter |