కీర్తన 55:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి, నా సహచరుడవు, నా ప్రియ స్నేహితుడవు See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి. See the chapterపవిత్ర బైబిల్13 కాని, అది చేస్తున్నది నీవే. నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి, నా సహచరుడవు, నా ప్రియ స్నేహితుడవు See the chapter |