కీర్తన 55:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి; బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 దానిమధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అక్కడ దుర్మార్గం కొనసాగుతూ ఉంది. అణచివేత, కపటం దాని వీధుల్లో జరుగుతూనే ఉన్నాయి. See the chapterపవిత్ర బైబిల్11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది. ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి; బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి. See the chapter |