Online Bible

- Advertisements -




కీర్తన 55:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి;

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

1 దేవా, నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి;

See the chapter Copy




కీర్తన 55:1

Follow us:

Advertisements


Advertisements