Online Bible

- Advertisements -




కీర్తన 52:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం.

See the chapter Copy




కీర్తన 52:4

Follow us:

Advertisements


Advertisements