కీర్తన 51:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నేను పాపిగా పుట్టాను, నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను. See the chapterపవిత్ర బైబిల్5 నేను పాపంలో పుట్టాను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నేను పాపిగా పుట్టాను, నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని. See the chapter |