కీర్తన 51:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు. See the chapterపవిత్ర బైబిల్2 దేవా, నా దోషం అంతా తీసివేయుము. నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి. See the chapter |