కీర్తన 51:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నీ సంతోషాన్ని బట్టి సీయోనుకు మేలు చెయ్యి. యెరూషలేము గోడలను తిరిగి నిర్మించు. See the chapterపవిత్ర బైబిల్18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము. యెరూషలేము గోడలను కట్టుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి. See the chapter |