కీర్తన 51:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ప్రభూ, నా పెదాలను తెరువు. నా నోరు నీకు స్తుతి పాడుతుంది. See the chapterపవిత్ర బైబిల్15 నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది. See the chapter |