Online Bible

- Advertisements -




కీర్తన 50:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4-5 ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై –బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని, క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు.

See the chapter Copy




కీర్తన 50:4

Follow us:

Advertisements


Advertisements