Online Bible

- Advertisements -




కీర్తన 50:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 మీ నోటిని చెడుకు వాడుతారు మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 మీ నోటిని చెడుకు వాడుతారు మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు.

See the chapter Copy




కీర్తన 50:19

Follow us:

Advertisements


Advertisements