Online Bible

- Advertisements -




కీర్తన 50:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే.

See the chapter Copy

పవిత్ర బైబిల్

11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.

See the chapter Copy




కీర్తన 50:11

Follow us:

Advertisements


Advertisements