Online Bible

- Advertisements -




కీర్తన 50:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.

See the chapter Copy

పవిత్ర బైబిల్

10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే.

See the chapter Copy




కీర్తన 50:10

Follow us:

Advertisements


Advertisements