Online Bible

- Advertisements -




కీర్తన 49:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 తమను తాము నమ్ముకొనే బుద్ధిహీనులకు, వారు చెప్పేది వింటూ వారిని అనుసరించేవారికి ఇదే గతి. సెలా

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 స్వాతిశయ పూర్ణులకునువారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఈ మార్గం వాళ్ళ మార్గం. అవివేక మార్గం. అయినా మనుషులు వాళ్ళ వాదనలను ఆమోదిస్తూ ఉంటారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 తమను తాము నమ్ముకొనే బుద్ధిహీనులకు, వారు చెప్పేది వింటూ వారిని అనుసరించేవారికి ఇదే గతి. సెలా

See the chapter Copy




కీర్తన 49:13

Follow us:

Advertisements


Advertisements