కీర్తన 49:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సర్వజనులారా ఆలకించుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి. See the chapterపవిత్ర బైబిల్1 సర్వ దేశములారా, ఇది వినండి. భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి, See the chapter |