కీర్తన 44:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా, పరదేశి దేవుని వైపు చేతులు చాపినా, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఒకవేళ మేము మా దేవుడి నామాన్ని మర్చిపోయి అన్య దేవతల వైపు మా చెయ్యి చాపితే See the chapterపవిత్ర బైబిల్20 మా దేవుని పేరు మేము మరచిపోయామా? అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా, పరదేశి దేవుని వైపు చేతులు చాపినా, See the chapter |