కీర్తన 38:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 యెహోవా, నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నాకు దూరంగా ఉండవద్దు. See the chapterపవిత్ర బైబిల్21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి. See the chapter |