Online Bible

- Advertisements -




కీర్తన 37:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు. వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు.

See the chapter Copy




కీర్తన 37:38

Follow us:

Advertisements


Advertisements