కీర్తన 37:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 దుష్టులు నీతిమంతులను చంపాలని దారిలో పొంచి ఉంటారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 దుర్మార్గుడు ధర్మాత్ముణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటాడు. See the chapterపవిత్ర బైబిల్32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు. మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 దుష్టులు నీతిమంతులను చంపాలని దారిలో పొంచి ఉంటారు. See the chapter |