కీర్తన 37:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 కాని సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు సమాధానం అభివృద్ధి కలిగి జీవిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు. See the chapterపవిత్ర బైబిల్11 దీనులు భూమిని జయిస్తారు, వాళ్లు శాంతిని అనుభవిస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 కాని సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు సమాధానం అభివృద్ధి కలిగి జీవిస్తారు. See the chapter |