Online Bible

- Advertisements -




కీర్తన 36:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 కీడుచేసేవారు ఎలా కూలిపోయారో, క్రిందకు త్రోయబడి, మళ్ళీ లేవలేకుండ ఎలా ఉన్నారో చూడండి!

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 అదుగో పాపం చేసే వాళ్ళు అక్కడే పడిపోయారు. ఇక లేచే సామర్ధ్యం లేకుండా కూలిపోయారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము. “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు. వారు చితుకగొట్టబడ్డారు. వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 కీడుచేసేవారు ఎలా కూలిపోయారో, క్రిందకు త్రోయబడి, మళ్ళీ లేవలేకుండ ఎలా ఉన్నారో చూడండి!

See the chapter Copy




కీర్తన 36:12

Follow us:

Advertisements


Advertisements