Online Bible

- Advertisements -




కీర్తన 35:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నన్ను వెంటాడుతున్న వారి మీదికి, మీ ఈటెను విసరండి “నేనే మీ రక్షణ” అని మీరు నాతో చెప్పండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము –నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

3 ఈటె, బరిసె తీసుకొని నన్ను తరుముతున్న వారితో పోరాడుము. “నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నన్ను వెంటాడుతున్న వారి మీదికి, మీ ఈటెను విసరండి “నేనే మీ రక్షణ” అని మీరు నాతో చెప్పండి.

See the chapter Copy




కీర్తన 35:3

Follow us:

Advertisements


Advertisements