కీర్తన 35:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 యెహోవా, నా దేవా! మీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చండి; నన్ను బట్టి వారిని ఆనందించనివ్వకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్నుబట్టి వారు సంతోషింపకుందురు గాక. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నా పక్షం వహించు. నా విషయంలో వాళ్ళను సంతోషపడనియ్యకు. See the chapterపవిత్ర బైబిల్24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము. ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వనీయ వద్దు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 యెహోవా, నా దేవా! మీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చండి; నన్ను బట్టి వారిని ఆనందించనివ్వకండి. See the chapter |