Online Bible

- Advertisements -




కీర్తన 35:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, లేచి, నాకు సహాయం చేయుము.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి.

See the chapter Copy




కీర్తన 35:2

Follow us:

Advertisements


Advertisements