కీర్తన 34:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కీడుచేయుట మాని మేలుచేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు. See the chapterపవిత్ర బైబిల్14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి. శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. See the chapter |