కీర్తన 32:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నేను మౌనంగా ఉండి, రోజంతా మూలుగుతూ ఉన్నందుకు నా ఎముకలు కృశించాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నేను నిశ్శబ్దంగా ఉండి రాత్రంతా మూల్గుతున్నాను. దాంతో నా ఎముకలు బలహీనమై పోతున్నాయి. See the chapterపవిత్ర బైబిల్3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను. కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు. నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నేను మౌనంగా ఉండి, రోజంతా మూలుగుతూ ఉన్నందుకు నా ఎముకలు కృశించాయి. See the chapter |