కీర్తన 30:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నేను క్షేమంగా ఉన్నప్పుడు, “నేను ఎప్పటికీ కదల్చబడను” అని అన్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 –నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అను కొంటిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నేను భద్రంగా ఉన్నప్పుడు నన్నెవరూ కదిలించలేరు అనుకున్నాను. See the chapterపవిత్ర బైబిల్6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు. నేను ఎన్నటికీ ఓడించబడను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నేను క్షేమంగా ఉన్నప్పుడు, “నేను ఎప్పటికీ కదల్చబడను” అని అన్నాను. See the chapter |