కీర్తన 25:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు. See the chapterపవిత్ర బైబిల్18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి. See the chapter |