కీర్తన 18:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు. See the chapterపవిత్ర బైబిల్36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. నా పాదాలు జారిపోలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. See the chapter |