Online Bible

- Advertisements -




కీర్తన 136:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

See the chapter Copy




కీర్తన 136:17

Follow us:

Advertisements


Advertisements