కీర్తన 135:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఆయన అనేక జాతులను మొత్తారు బలాఢ్యులైన రాజులను హతం చేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఆయన అనేక జాతులపై దాడి చేసాడు. బలిష్టులైన రాజులను ఆయన హతం చేశాడు. See the chapterపవిత్ర బైబిల్10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు. బలమైన రాజులను దేవుడు చంపేసాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఆయన అనేక జాతులను మొత్తారు బలాఢ్యులైన రాజులను హతం చేశారు. See the chapter |