కీర్తన 132:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మీ సేవకుడైన దావీదు నిమిత్తం, మీ అభిషిక్తుని తిరస్కరించకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు. See the chapterపవిత్ర బైబిల్10 నీ సేవకుడైన దావీదు కోసం నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మీ సేవకుడైన దావీదు నిమిత్తం, మీ అభిషిక్తుని తిరస్కరించకండి. See the chapter |