కీర్తన 129:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు. See the chapterపవిత్ర బైబిల్7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు. See the chapter |