Online Bible

- Advertisements -




కీర్తన 129:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 సీయోనును ద్వేషించే వారందరు సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 సీయోనును ద్వేషించే వాళ్ళంతా సిగ్గుపడి, వెనుకడుగు వేస్తారు గాక.

See the chapter Copy

పవిత్ర బైబిల్

5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు. వారు పోరాటం మానివేసి పారిపోయారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 సీయోనును ద్వేషించే వారందరు సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక.

See the chapter Copy




కీర్తన 129:5

Follow us:

Advertisements


Advertisements