కీర్తన 125:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా, మంచివారికి మేలుచేయుము యథార్థహృదయులకు మేలుచేయుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు. See the chapterపవిత్ర బైబిల్4 యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము. పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. See the chapter |