Online Bible

- Advertisements -




కీర్తన 123:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 మేము గర్విష్ఠుల అంతులేని ఎగతాళిని, అహంకారుల ధిక్కారాన్ని భరించాము.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.

See the chapter Copy

పవిత్ర బైబిల్

4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది. మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 మేము గర్విష్ఠుల అంతులేని ఎగతాళిని, అహంకారుల ధిక్కారాన్ని భరించాము.

See the chapter Copy




కీర్తన 123:4

Follow us:

Advertisements


Advertisements