కీర్తన 121:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడుకునుకడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు. See the chapterపవిత్ర బైబిల్3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నిన్ను కాపాడేవాడు నిద్రపోడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు. See the chapter |