కీర్తన 119:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము. బేత్. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. బేత్ See the chapterపవిత్ర బైబిల్8 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి. See the chapter |