కీర్తన 119:71 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం71 నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)71 నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201971 బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను. See the chapterపవిత్ర బైబిల్71 శ్రమపడటం నాకు మంచిది. నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం71 నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను. See the chapter |