కీర్తన 119:68 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం68 మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)68 నీవు దయాళుడవై మేలుచేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201968 నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు. See the chapterపవిత్ర బైబిల్68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం68 మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి. See the chapter |