కీర్తన 119:57 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం57 యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)57 యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201957 యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. See the chapterపవిత్ర బైబిల్57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం57 యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. See the chapter |