Online Bible

- Advertisements -




కీర్తన 119:45 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

45 నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

45 నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

45 నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.

See the chapter Copy

పవిత్ర బైబిల్

45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను. ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

45 నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.

See the chapter Copy




కీర్తన 119:45

Follow us:

Advertisements


Advertisements