కీర్తన 119:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 వారు అన్యాయం చేయక ఆయన మార్గాలను అనుసరిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు. See the chapterపవిత్ర బైబిల్3 ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు. వారు యెహోవాకు విధేయులవుతారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 వారు అన్యాయం చేయక ఆయన మార్గాలను అనుసరిస్తారు. See the chapter |