కీర్తన 119:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు. See the chapterపవిత్ర బైబిల్25 నేను త్వరలోనే చనిపోతాను. యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. See the chapter |